చంద్రబోస్ కు మాతృవియోగం

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ తల్లి సోమవారం ఉదయం హైదదరాబాద్ లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ హఠాత్పరిణామంతో చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిపోయింది. ఇవాళ సాయంత్రం చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1995లో తాజ్‌మహల్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన చంద్రబోస్‌ అమ్మపై ఎన్నో పాటలు రాశారు. ఇందులో నాని సిన్మాలోని ‘పెదవి పలికే మాటల్లోని తీయని మాటే అమ్మ’ అన్న పాట చాలా పాపులర్‌ అయ్యింది. […] The post చంద్రబోస్ కు మాతృవియోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ తల్లి సోమవారం ఉదయం హైదదరాబాద్ లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ హఠాత్పరిణామంతో చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిపోయింది. ఇవాళ సాయంత్రం చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1995లో తాజ్‌మహల్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన చంద్రబోస్‌ అమ్మపై ఎన్నో పాటలు రాశారు. ఇందులో నాని సిన్మాలోని ‘పెదవి పలికే మాటల్లోని తీయని మాటే అమ్మ’ అన్న పాట చాలా పాపులర్‌ అయ్యింది.

Writer Chandra Bose mother died of heart attack

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చంద్రబోస్ కు మాతృవియోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: