ఈ సినిమాలో నటనలో స్వార్థం ఉంటుంది: కాజల్

హైదరాబాద్: ‘సీత’ సినిమాలో కాజల్ మెయిన్ రోల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్‌తో జంటగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ తేజ తన దగ్గర సీత కథ చెప్పారని, ఈ సినిమాలో తనని తప్పకుండా చేయాలని ఒట్టేయించుకున్నాడని వివరించింది. ఈ మూవీలో నటనలో […] The post ఈ సినిమాలో నటనలో స్వార్థం ఉంటుంది: కాజల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ‘సీత’ సినిమాలో కాజల్ మెయిన్ రోల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్‌తో జంటగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ తేజ తన దగ్గర సీత కథ చెప్పారని, ఈ సినిమాలో తనని తప్పకుండా చేయాలని ఒట్టేయించుకున్నాడని వివరించింది. ఈ మూవీలో నటనలో నైపుణ్యం ఉంటుందని, స్వార్థపూరితమైన నటనలో తనలో కనిపిస్తుందన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను చాలా సార్లు గాయపడ్డానని, దీంతో సెట్లో ఒక వైద్యుడిని ఎప్పుడూ ఉంచేవారని కాజల్ గుర్తు చేశారు.

Kajal Agarwal Act with Expedience in Sita Movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఈ సినిమాలో నటనలో స్వార్థం ఉంటుంది: కాజల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: