మెరిసిన బాలీవుడ్ భామలు

ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కేన్స్ చలన చిత్రోత్సవం. ఈ ఉత్సవాల్లో ప్రపంచ అందగత్తెలతో పోటీపడుతూ మన బాలీవుడ్ భామలు సందడి చేస్తున్నారు. డిజైనర్ డ్రెస్సుల నుంచి మేకప్, హెయిర్ డిజైన్ వరకూ ప్రతి దాంట్లో మన భామల స్టైల్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చలన చిత్రోత్సవంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఓ భారీ కాస్ట్యూమ్‌లో ఒదిగిపోయి కనిపించింది. నాచురంగు స్పాంజ్ లాంటి ఓ డిజైనర్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ మైమరిపించింది. […] The post మెరిసిన బాలీవుడ్ భామలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కేన్స్ చలన చిత్రోత్సవం. ఈ ఉత్సవాల్లో ప్రపంచ అందగత్తెలతో పోటీపడుతూ మన బాలీవుడ్ భామలు సందడి చేస్తున్నారు. డిజైనర్ డ్రెస్సుల నుంచి మేకప్, హెయిర్ డిజైన్ వరకూ ప్రతి దాంట్లో మన భామల స్టైల్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చలన చిత్రోత్సవంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఓ భారీ కాస్ట్యూమ్‌లో ఒదిగిపోయి కనిపించింది. నాచురంగు స్పాంజ్ లాంటి ఓ డిజైనర్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ మైమరిపించింది. ఆమె తలకట్టును ఓ గులాబీలా తీర్చిదిద్దడం ఆసక్తి రేకెత్తించింది. ఇక అందాల భామ ప్రియాంక చోప్రా మెరిసే డిజైనర్‌లో దర్శనమిచ్చి కనువిందుచేసింది. తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఆమె ఈ వేడుకలో దర్శనమిచ్చింది.

 Deepika Padukone pics in Cannes festival 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెరిసిన బాలీవుడ్ భామలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: