దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్ బాబు

  విజయవాడ: సూపర్ స్టార్ మహేశ్‌బాబు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ‘మహర్షి’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకొని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహేశ్‌బాబుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజును సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మహేశ్‌ బాబు..విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చారని తెలుసుకున్న […] The post దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్ బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విజయవాడ: సూపర్ స్టార్ మహేశ్‌బాబు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ‘మహర్షి’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకొని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహేశ్‌బాబుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజును సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మహేశ్‌ బాబు..విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకోని మహేశ్‌తో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు.

Mahesh babu special prayers in kanaka durgamma temple

The post దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్ బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: