కీ చెయిన్‌తో ఛార్జింగ్

ఖాళీ దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలూ, ఫొటోలూ చూడటం, ఇంటర్‌నెట్‌లో పనులు చేసుకోవడం లాంటివి చేస్తుంటాం. అలాంటప్పుడు ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంటుంది. కానీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు వెంటనే చార్జింగ్ పెట్టుకోడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగానే పవర్ బ్యాంక్‌లు వస్తున్నాయి. అయితే, అవి కాస్త పెద్దగా ఉండి పాకెట్‌లో పెట్టుకోడానికి వెళ్లిన ప్రతి చోటుకీ తీసుకెళ్లేందుకు వీలుండదు. ఆ ఇబ్బంది లేకుండా వచ్చిందే ఈ ‘మిక్స్‌బిన్ హార్ట్ షేప్డ్ ఛార్జర్.’ చిన్నగా కీచెయిన్‌తో సహా […] The post కీ చెయిన్‌తో ఛార్జింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖాళీ దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలూ, ఫొటోలూ చూడటం, ఇంటర్‌నెట్‌లో పనులు చేసుకోవడం లాంటివి చేస్తుంటాం. అలాంటప్పుడు ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంటుంది. కానీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు వెంటనే చార్జింగ్ పెట్టుకోడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగానే పవర్ బ్యాంక్‌లు వస్తున్నాయి. అయితే, అవి కాస్త పెద్దగా ఉండి పాకెట్‌లో పెట్టుకోడానికి వెళ్లిన ప్రతి చోటుకీ తీసుకెళ్లేందుకు వీలుండదు. ఆ ఇబ్బంది లేకుండా వచ్చిందే ఈ ‘మిక్స్‌బిన్ హార్ట్ షేప్డ్ ఛార్జర్.’ చిన్నగా కీచెయిన్‌తో సహా ఉండే ఈ పవర్ బ్యాంకుకి తాళాలు తగిలిస్తే ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

Cell Phone Charging With Keychain

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కీ చెయిన్‌తో ఛార్జింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.