ఆ నటికి పెళ్లిపై ఆసక్తి లేదట…!

హైదరాబాద్ : ప్రముఖ నటి చార్మీ తెలుగులోని అగ్రహీరోలందరితో నటించింది. హీరోయిన్ గా ఉండగానే ఆమె నిర్మాణ రంగంపై దృష్టి పెట్టింది. పూరీ సినిమాలకు సంబంధించిన విషయాలను ప్రస్తుతం ఆమె చూసుకుంటుంది. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి తనకు లేదని, పిల్లలను కనాలనే ఉద్దేశం కూడా తనకు లేదని చార్మీ తేల్చి చెప్పింది. వైవాహిక జీవితాన్ని గడపాలనే కోరిక తనకు లేదని  ఆమె పేర్కొన్నారు. పెళ్లి, పిల్లలు తదితర అంశాలు తనకు ఎంతమాత్రం సెట్ కావని ఆమె స్పష్టం […] The post ఆ నటికి పెళ్లిపై ఆసక్తి లేదట…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటి చార్మీ తెలుగులోని అగ్రహీరోలందరితో నటించింది. హీరోయిన్ గా ఉండగానే ఆమె నిర్మాణ రంగంపై దృష్టి పెట్టింది. పూరీ సినిమాలకు సంబంధించిన విషయాలను ప్రస్తుతం ఆమె చూసుకుంటుంది. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి తనకు లేదని, పిల్లలను కనాలనే ఉద్దేశం కూడా తనకు లేదని చార్మీ తేల్చి చెప్పింది. వైవాహిక జీవితాన్ని గడపాలనే కోరిక తనకు లేదని  ఆమె పేర్కొన్నారు. పెళ్లి, పిల్లలు తదితర అంశాలు తనకు ఎంతమాత్రం సెట్ కావని ఆమె స్పష్టం చేసింది. ఇండిపెండెంట్ గా ఉండేందుకే తాను ఇష్టపడుతానని ఆమె పేర్కొంది. కష్టపడి పని చేయడంతో వచ్చే విజయమే తనకు సంతృప్తిని ఇస్తుందని ఆమె వెల్లడించింది. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చార్మీ చెప్పడంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు.

Actress Charmy Kaur says Not Intrested Marriage Life

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ నటికి పెళ్లిపై ఆసక్తి లేదట…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: