డబ్బింగ్ ఆర్టిస్ట్ కు సారీ చెప్పిన రాశీ ఖన్నా

హైదరాబాద్‌: ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కి సినీ నటి రాశీ ఖన్నా సారీ చెప్పారు. ఆమె కథానాయికగా  అయోగ్య సినిమాలో విశాల్‌కు జోడీగా రాశీఖన్నా నటించింది. ఈ సినిమాలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్‌ చెప్పింది. అయితే సినిమా క్రెడిట్స్‌లో రవీనా పేరును చేర్చలేదు.  అయోగ్య సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్స్‌ ఇవ్వలేదని, చాలా బాధగా ఉందని రవీనా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ విషయంపై రాశీ ఖన్నా స్పందించారు. రవీనా […] The post డబ్బింగ్ ఆర్టిస్ట్ కు సారీ చెప్పిన రాశీ ఖన్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కి సినీ నటి రాశీ ఖన్నా సారీ చెప్పారు. ఆమె కథానాయికగా  అయోగ్య సినిమాలో విశాల్‌కు జోడీగా రాశీఖన్నా నటించింది. ఈ సినిమాలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్‌ చెప్పింది. అయితే సినిమా క్రెడిట్స్‌లో రవీనా పేరును చేర్చలేదు.  అయోగ్య సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్స్‌ ఇవ్వలేదని, చాలా బాధగా ఉందని రవీనా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ విషయంపై రాశీ ఖన్నా స్పందించారు. రవీనా కు రాశీఖన్నా సారీ చెప్పారు . నీ మధురమైన స్వరంతో నా పాత్రకు డబ్బింగ్ చెప్పి నా పాత్రను మరింత అందంగా మలచినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. దీనికి రవీనా ప్రతిస్పందిస్తూ.. ధన్యవాదాలు రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.

Raashi Khanna Apologises To Raveena  For Dubbing

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డబ్బింగ్ ఆర్టిస్ట్ కు సారీ చెప్పిన రాశీ ఖన్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: