మహర్షి సినిమా సక్సెస్ మీట్

హైదరాబాద్: మండలంలోని కండ్లకొయ పరిధిలోగల సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం మహర్షి సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీలు విద్యార్థులతో ముచ్చటించారు. మహర్షి సీనిమాపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాదానాలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీలు మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో పాటు బందాలకు ప్రాధాన్యత ఇవ్వాలని […] The post మహర్షి సినిమా సక్సెస్ మీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మండలంలోని కండ్లకొయ పరిధిలోగల సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం మహర్షి సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీలు విద్యార్థులతో ముచ్చటించారు. మహర్షి సీనిమాపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాదానాలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీలు మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో పాటు బందాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. చేసే పని ఏదైనా నా కోసం చేస్తునానని అనుకోవాలని, కడుపు నింపే రైతులు, దేశ భద్రతలో జవాన్లు ఎంతో గొప్పవారన్నారు. రైతుల సమస్యలే ప్రధాన ఇతిహసంగా మహర్షి సినిమా రూపొందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోరిక మేరకు హీరో మహేష్‌బాబు ఉత్సహంగా విద్యార్థులతో ఫొటోలకు పోజు ఇచ్చారు. అనంతరం రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి, హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ విద్యాసంస్థల సెక్రేటరి గోపాల్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Maharshi success meet event at CMR College

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహర్షి సినిమా సక్సెస్ మీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: