భారత్‌లోకి చైనా పెట్టుబడులు వస్తాయి: ఆనంద్ మహీంద్రా

  న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం భారత్‌కు సానుకూలమని, చైనా పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాలా భారతీయ కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. చైనా పెట్టుబడులతో […] The post భారత్‌లోకి చైనా పెట్టుబడులు వస్తాయి: ఆనంద్ మహీంద్రా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం భారత్‌కు సానుకూలమని, చైనా పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాలా భారతీయ కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. చైనా పెట్టుబడులతో భారత్‌కు ప్రస్తుతం అవసరమైన ఉద్యోగాల కల్పన జరిగేందుకు అవకాశం ఉందన్నారు.

Chinese investment in India may be imminent

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్‌లోకి చైనా పెట్టుబడులు వస్తాయి: ఆనంద్ మహీంద్రా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: