ఆఖరి సమయంలో లాభాలు

278 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చాలా రోజులుగా నష్టాలనే చూస్తుండగా, గురువారం మాత్రం మంచి ఉత్సాహంగా కనిపించాయి. మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్ 278 పాయింట్ల లాభంతో 37,393 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11,257 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, వేదాంత, ఒఎన్‌జిసి షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టీ మీడియా, మెటల్, రియాలిటీ సూచీలు కూడా బలపడ్డ్డాయి. బజాజ్ […] The post ఆఖరి సమయంలో లాభాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
278 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చాలా రోజులుగా నష్టాలనే చూస్తుండగా, గురువారం మాత్రం మంచి ఉత్సాహంగా కనిపించాయి. మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్ 278 పాయింట్ల లాభంతో 37,393 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11,257 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, వేదాంత, ఒఎన్‌జిసి షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టీ మీడియా, మెటల్, రియాలిటీ సూచీలు కూడా బలపడ్డ్డాయి. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2 శాతం పెరిగాయి. లుపిన్‌కు చెందిన కర్మాగారాల్లో తనిఖీ చేసిన చేసిన యుఎస్‌ఎఫ్‌డిఎ కొన్ని లోపాలను గుర్తించడంతో ఈ సంస్థ షేర్లు 6 శాతం పడిపోయాయి. టాటా కెమికల్స్ షేర్లు ఎన్‌ఎస్‌ఇలో ర్యాలీ చేశాయి.

Sensex gains 278 points in early trade

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆఖరి సమయంలో లాభాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: