‘పడిపోయా’ పాటకు నిజంగానే పడిపోయిన యువతి.. వీడియో వైరల్

  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో టిక్ టాక్ యాప్ ఏ స్థాయిలో జనాలను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టిక్ టాక్ యూజర్స్ పాటలు, సినిమా డైలాగ్స్, కామెడీలను ఇమిటేట్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీటిలో కొన్ని ఆసక్తికరంగా ఉండగా.. మరికొన్ని ఫన్‌గా సాగిపోతుంటాయి. ఇదిలా ఉండగా ఓ యువతి తాజాగా చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సందీప్ కిషన్ నటించిన డికె బోస్ సినిమాలోని నే […] The post ‘పడిపోయా’ పాటకు నిజంగానే పడిపోయిన యువతి.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో టిక్ టాక్ యాప్ ఏ స్థాయిలో జనాలను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టిక్ టాక్ యూజర్స్ పాటలు, సినిమా డైలాగ్స్, కామెడీలను ఇమిటేట్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీటిలో కొన్ని ఆసక్తికరంగా ఉండగా.. మరికొన్ని ఫన్‌గా సాగిపోతుంటాయి. ఇదిలా ఉండగా ఓ యువతి తాజాగా చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సందీప్ కిషన్ నటించిన డికె బోస్ సినిమాలోని నే పడిపోయా.. పడిపోయా అనే పాట ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఓ యువతి ఇదే పాటను ఇమిటేట్ చేస్తూ నే పడిపోయా.. పడిపోయా అంటూ పాల ప్లే అవుతుండగా.. ఆ యువతి మెట్లపైకి వస్తూ నిజంగానే కింద పడిపోయింది. పడిపోయా.. పడిపోయా అంటూ నిజంగానే పడిపోయావా తల్లి అంటూ నెటిజన్లు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

tik tok girl padipoya song video viral

The post ‘పడిపోయా’ పాటకు నిజంగానే పడిపోయిన యువతి.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: