అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై ఎస్ కె జోషి సమీక్ష

  సచివాలయం: అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సిఎస్ ఎస్ కె జోషి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఎ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్న 59 పార్కుల పురోగతిపై ఏడు శాఖల ఉన్నతాధికారులతో ఎస్ కె జోషి సమీక్షించారు. పట్టణ ప్రాంత ప్రజలు అహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తోందని జోషి అన్నారు. వీటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేచ్చేలా సంబంధిత శాఖలు పని చేయాలని, వరుస ఎన్నికల […] The post అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై ఎస్ కె జోషి సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సచివాలయం: అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సిఎస్ ఎస్ కె జోషి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఎ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్న 59 పార్కుల పురోగతిపై ఏడు శాఖల ఉన్నతాధికారులతో ఎస్ కె జోషి సమీక్షించారు. పట్టణ ప్రాంత ప్రజలు అహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తోందని జోషి అన్నారు. వీటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేచ్చేలా సంబంధిత శాఖలు పని చేయాలని, వరుస ఎన్నికల వల్ల పనుల్లో జాప్యం జరిగినా వచ్చే నవంబర్ నెలాఖరు కల్లా పార్కుల పనులను పూర్తి చేయాలని ఎస్ కె జోషి అధికారులను ఆదేశించారు.

CSK Joshi spoke about progress of Urban Forest Parks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై ఎస్ కె జోషి సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: