సిఎం ఇంటి ముందు బోల్తా పడిన కారు

  అమరావతి: ముఖ్యమంత్రి ఇంటి ముందు కారు బోల్తా పడిన ఘటన అమరావతిలోని ఉండవల్లిలో జరిగింది. అమరావతి నుంచి ఉండవల్లి వెళ్తున్న కారు అదుపుతప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు గల అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారును అరటి తోట నుంచి బయటకు తీసేటప్పుడు కొంచె సేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారును పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.  […] The post సిఎం ఇంటి ముందు బోల్తా పడిన కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: ముఖ్యమంత్రి ఇంటి ముందు కారు బోల్తా పడిన ఘటన అమరావతిలోని ఉండవల్లిలో జరిగింది. అమరావతి నుంచి ఉండవల్లి వెళ్తున్న కారు అదుపుతప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు గల అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారును అరటి తోట నుంచి బయటకు తీసేటప్పుడు కొంచె సేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారును పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

 

Car Roll Over before CM Chandra babu Naidu’s House

 

 

The post సిఎం ఇంటి ముందు బోల్తా పడిన కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: