భాగ్యనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు

  హైదరాబాద్: మరో అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో 31వ వరల్డ్ డిజైన్ అసెంబ్లీకి హైదరాబాద్ అతిథ్యమివ్వనుంది. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ హైదరాబాద్ లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జక్వాస్ వియనాట్ 1950 వ్యాపారాలకు సంబంధించిన సంస్థను స్థాపించాలని సూచించారు. ఆయన సూచన మేరకు లండన్ లో 12మంది నిపుణులు 1957లో డబ్ల్యుడిఒ ను ఏర్పాటు చేశారు. […] The post భాగ్యనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మరో అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో 31వ వరల్డ్ డిజైన్ అసెంబ్లీకి హైదరాబాద్ అతిథ్యమివ్వనుంది. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ హైదరాబాద్ లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జక్వాస్ వియనాట్ 1950 వ్యాపారాలకు సంబంధించిన సంస్థను స్థాపించాలని సూచించారు. ఆయన సూచన మేరకు లండన్ లో 12మంది నిపుణులు 1957లో డబ్ల్యుడిఒ ను ఏర్పాటు చేశారు. 1959లో 23 మంది సభ్యులతో 17 దేశాలల విస్తరించడంతో పాటు మొదటి సమావేశం స్టాక్ హోమ్ లో ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఉత్పత్తులు, సేవ, అనుభవం, అవినీతి లేని వ్యవస్థలతో వ్యాపారం ముందుకు సాగుతుందని ఈ సంస్థ లక్ష్యం. నలబై దేశాలలో ఈ సంస్థ విస్తరించి ఉంది.  

 

WDO hosts its 31st World Design Assembly in Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భాగ్యనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: