ఇంట్లోకి దూరిన విషపూరిత పాము

  విశాఖపట్నం: ఎండలు విపరీతంగా ఉండటంతో జంతువులు, సరీసృపాలు నీట కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎండ, వేడిమి తట్టుకోలేక ఓ పాము పూరింట్లోకి చొరబడిన సంఘటన వైజాగ్‌లోని ఎన్డ్‌ఎ జంక్షన్ ప్రాంతం ఎస్‌వికె నగర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ కిరణ్ చాలా సేపు కష్టపడి పాము పట్టుకున్నాడు. పది అడుగుల పాము బుసలు కొడుతూ కనిపించింది. ఇది చాలా విషపూరితమైనదని స్థానికులు తెలిపారు. […] The post ఇంట్లోకి దూరిన విషపూరిత పాము appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విశాఖపట్నం: ఎండలు విపరీతంగా ఉండటంతో జంతువులు, సరీసృపాలు నీట కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎండ, వేడిమి తట్టుకోలేక ఓ పాము పూరింట్లోకి చొరబడిన సంఘటన వైజాగ్‌లోని ఎన్డ్‌ఎ జంక్షన్ ప్రాంతం ఎస్‌వికె నగర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ కిరణ్ చాలా సేపు కష్టపడి పాము పట్టుకున్నాడు. పది అడుగుల పాము బుసలు కొడుతూ కనిపించింది. ఇది చాలా విషపూరితమైనదని స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఈ పాము విడిచిపెడుతామని కిరణ్ చెప్పాడు. బుసలు కొడుతున్న పాము దృశ్యాలను యువత తన స్మార్ ఫోన్లలో బంధించారు.

 

Poisonous Snake Enter into Hut and Captured in Vizag

The post ఇంట్లోకి దూరిన విషపూరిత పాము appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: