బస్సు బోల్తా.. బిజెపి కార్యకర్తలకు గాయాలు

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలోని నాగ్ని గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 45 మంది బిజెపి కార్యకర్తలతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 7 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. […] The post బస్సు బోల్తా.. బిజెపి కార్యకర్తలకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలోని నాగ్ని గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 45 మంది బిజెపి కార్యకర్తలతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 7 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

Bus Carrying BJP Workers Overturns In Himachal Pradesh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బస్సు బోల్తా.. బిజెపి కార్యకర్తలకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: