భార్యను లేపుకెళ్లాడని…ఆ కుటుంబీకులను చెట్టుకు కట్టేసి..

  భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. తన భార్యను తీసుకెళ్లిన కుటుంబంపై దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని థార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ముఖేష్ భార్య మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సదరు వ్యక్తి ప్రియురాలుతో కలిసి పారిపోయాడు. దీంతో ముఖేష్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు సదరు వ్యక్తి కుటుంబాన్ని పిలుపించుకొని మాట్లాడుకుందామన్నారు. ఆ వ్యక్తి కుటుంబం రాగానే కర్రలతో […] The post భార్యను లేపుకెళ్లాడని… ఆ కుటుంబీకులను చెట్టుకు కట్టేసి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. తన భార్యను తీసుకెళ్లిన కుటుంబంపై దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని థార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ముఖేష్ భార్య మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సదరు వ్యక్తి ప్రియురాలుతో కలిసి పారిపోయాడు. దీంతో ముఖేష్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు సదరు వ్యక్తి కుటుంబాన్ని పిలుపించుకొని మాట్లాడుకుందామన్నారు. ఆ వ్యక్తి కుటుంబం రాగానే కర్రలతో దాడి చేసి చెట్టుకు కట్టేశారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి గాయపడిన వారిని స్థానిక ఆసత్ప్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని స్థానిక ఎస్‌పి సంజీవ్ ములే పేర్కొన్నారు.

 

Attack Wife’s Lover in Madhya Pradesh

 

 

The post భార్యను లేపుకెళ్లాడని… ఆ కుటుంబీకులను చెట్టుకు కట్టేసి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: