రానా చుట్టే కథ

‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై నుండి షూటింగ్‌కు వెళ్ళబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో టబు నటించనున్నట్లు తెలిసింది. ఆమె మానవ హక్కుల నేతగా నటిస్తుందట. ఈ సినిమాను […] The post రానా చుట్టే కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై నుండి షూటింగ్‌కు వెళ్ళబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో టబు నటించనున్నట్లు తెలిసింది. ఆమె మానవ హక్కుల నేతగా నటిస్తుందట. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.

Virata Parvam movie shooting Begins In July

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రానా చుట్టే కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: