టివివికి మావోయిస్టులతో సంబంధాలు: సిపి కమలాసన్ రెడ్డి

  కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో నక్సల్స్ బాధితుల సంక్షేమ సంఘం పేరుతో సర్క్యులేట్ అవుతున్న పోస్టుపై ఎంక్వెరీ చేస్తున్నామని సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. టివివికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు చాలాసార్లు రుజువైందని టివివిలో పనిచేసే కొంతమంది నేతలు తరచూ ఛత్తీస్ గఢ్ వెళ్లి మావోయిస్టులను కలుస్తున్నట్లు మా దగ్గర సమాచారం ఉందని సిపి  వెల్లడించారు. ఇప్పటికే 4 పిఎస్ లలో టివివి నేతలపై కేసులుల నమోదయ్యాయని, టివివి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ దగ్గర గతంలో విప్లవ సాహిత్యం […] The post టివివికి మావోయిస్టులతో సంబంధాలు: సిపి కమలాసన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో నక్సల్స్ బాధితుల సంక్షేమ సంఘం పేరుతో సర్క్యులేట్ అవుతున్న పోస్టుపై ఎంక్వెరీ చేస్తున్నామని సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. టివివికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు చాలాసార్లు రుజువైందని టివివిలో పనిచేసే కొంతమంది నేతలు తరచూ ఛత్తీస్ గఢ్ వెళ్లి మావోయిస్టులను కలుస్తున్నట్లు మా దగ్గర సమాచారం ఉందని సిపి  వెల్లడించారు. ఇప్పటికే 4 పిఎస్ లలో టివివి నేతలపై కేసులుల నమోదయ్యాయని, టివివి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ దగ్గర గతంలో విప్లవ సాహిత్యం దొరికిందని, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని సిపి హెచ్చరించారు.

Relations with Maoists to Telangana Vidyarthi Vedika

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టివివికి మావోయిస్టులతో సంబంధాలు: సిపి కమలాసన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: