మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఢిల్లీ: సుప్రీంకోర్టులో మమతాబెనర్జీ  ప్రభుత్వానికి చుక్కెదురైంది. సిఎం మమతా బెనర్జీ ఫోటోను మార్ఫింగ్‌ చేసిన కేసులో సుప్రీంకోర్టు మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను వెంటనే విడుదల చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ప్రియాంకను విడుదల చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మమత ప్రభుత్వన్ని కోర్టు హెచ్చరించింది. ప్రియాంక శర్మ అరెస్టు ఏకపక్షమని సుప్రీంకోర్టు పేర్కొంది. టిఎంసి అధినేత, సిఎం మమతా ఫోటోను […] The post మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఢిల్లీ: సుప్రీంకోర్టులో మమతాబెనర్జీ  ప్రభుత్వానికి చుక్కెదురైంది. సిఎం మమతా బెనర్జీ ఫోటోను మార్ఫింగ్‌ చేసిన కేసులో సుప్రీంకోర్టు మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను వెంటనే విడుదల చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ప్రియాంకను విడుదల చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మమత ప్రభుత్వన్ని కోర్టు హెచ్చరించింది. ప్రియాంక శర్మ అరెస్టు ఏకపక్షమని సుప్రీంకోర్టు పేర్కొంది.
టిఎంసి అధినేత, సిఎం మమతా ఫోటోను ప్రియాంక చోప్రా హెయిల్ స్టైల్‌ను సెట్ చేసి బిజెపి యువ మోర్చా నాయకురాలు ప్రియాంక శర్మ తన ఫేస్ బుక్  ఖాతాలో పోస్టు చేశారు. దీంతో పోలీసులు ప్రియాంక శర్మపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 66ఎ, 67ఎ నాన్ బెయిల్ కింద అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రియాంక శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు మమతకు ప్రియాంక శర్మ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దీంతో ప్రియాంక లిఖితపూర్వకంగా మమతకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
Bitter Experience To Mamata In Supreme Court

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: