‘ఎబిసిడి’ ట్రైలర్ విడుదల

  హైదరాబాద్‌: యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శిరీష్ సరసన రుక్సార్‌ ధిల్లన్‌ కథానాయికగా నటిస్తుంది. ప్రమోషన్ లో భాగంగా సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు. అమెరికా నుంచి తన స్నేహితుడితో […] The post ‘ఎబిసిడి’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శిరీష్ సరసన రుక్సార్‌ ధిల్లన్‌ కథానాయికగా నటిస్తుంది. ప్రమోషన్ లో భాగంగా సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు.

అమెరికా నుంచి తన స్నేహితుడితో కలిసి ఇండియాకు వచ్చిన హీరో… ఇండియాలో ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాడు? అనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫుల్ ఎంటర్ టైనర్ తో సాగిన తాజా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచిందిం. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మధురా శ్రీధర్‌ రెడ్డి, యశ్‌ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగబాబు, మాస్టర్‌ భరత్‌, కొరటాల శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ABCD Trailer release

The post ‘ఎబిసిడి’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: