మెగా హీరోకి షాకిచ్చిన పూజా హెగ్డే….

హైదరాబాద్: ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ‘ముకుంద’లో గోపికగా అలరించిన ‘ముకుందా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్‌బ్యూటీ పూజా హెగ్డే. టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవల అరవింద సమేతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా మహర్షి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మహర్షి సెట్స్ మీద ఉండగానే  అల్లు అర్జున్‌, ప్రభాస్ ,వరుణ్‌ తేజ్‌  సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పారు. […] The post మెగా హీరోకి షాకిచ్చిన పూజా హెగ్డే…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ‘ముకుంద’లో గోపికగా అలరించిన ‘ముకుందా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్‌బ్యూటీ పూజా హెగ్డే. టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవల అరవింద సమేతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా మహర్షి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మహర్షి సెట్స్ మీద ఉండగానే  అల్లు అర్జున్‌, ప్రభాస్ ,వరుణ్‌ తేజ్‌  సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం వాల్మీకి నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్‌ కాకపోవడంతో పూజ వరుణ్‌ తేజ్‌ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

Pooja Hegde walks out of Valmiki

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెగా హీరోకి షాకిచ్చిన పూజా హెగ్డే…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: