బికినీలో హల్‌చల్

ఈ భామ పేరు శాన్వి శ్రీవాస్తవ. పుట్టింది వారణాసి అయినా ప్రస్తుతం ఆమె నివసిస్తోంది బెంగుళూరులోనే. కన్నడ సినిమాలు ఎడాపెడా చేసి శాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో లవ్లీ అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాలు చేసింది. అంతే కాదు ఈ శాన్వికి ఒక అక్క ఉంది. ఆమె పేరు విదిశ. ఆ భామ కూడా హీరోయినే. అల్లరి నరేష్ సినిమా ’అత్తిలి సత్తిబాబు’లో హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియా […] The post బికినీలో హల్‌చల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ భామ పేరు శాన్వి శ్రీవాస్తవ. పుట్టింది వారణాసి అయినా ప్రస్తుతం ఆమె నివసిస్తోంది బెంగుళూరులోనే. కన్నడ సినిమాలు ఎడాపెడా చేసి శాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో లవ్లీ అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాలు చేసింది. అంతే కాదు ఈ శాన్వికి ఒక అక్క ఉంది. ఆమె పేరు విదిశ. ఆ భామ కూడా హీరోయినే. అల్లరి నరేష్ సినిమా ’అత్తిలి సత్తిబాబు’లో హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియా విషయానికి వస్తే శాన్వి యమా ఫాస్ట్. రెగ్యులర్‌గా ఆమె తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. బికినీపై ఒక కోటు లాంటి దాన్ని ఊరికే అలా పట్టుకుంది. ఈ ఫొటోలో ఆమె పోజు మామూలుగా లేదు. ప్రస్తుతం శాన్వి ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

shanvi srivastava gets trolled for wearing swimsuit

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బికినీలో హల్‌చల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: