మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యయత్నం…

మహబూబ్‌నగర్: ఓ రైతు మహబూబునగర్ కలెక్టరేట్ ఎదుట తనతో తెచ్చుకున్న కిరోసిన్ డబ్బా మూత తీసి ఒంటిపై పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు. కాగా రైతు యాదయ్యను కలక్టరేటు ముందున్న వారు అడ్డుకున్నారు. అసలేం జరిగిదంటే..వివరాలలోకి వెళితే…జడ్చర్ల మండలంలోని భూరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు తన భూమిని టిఆర్‌ఎస్ నేత యాదిరెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేశాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు తన ఫిర్యాదు స్వీకరించడం లేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన […] The post మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యయత్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్‌నగర్: ఓ రైతు మహబూబునగర్ కలెక్టరేట్ ఎదుట తనతో తెచ్చుకున్న కిరోసిన్ డబ్బా మూత తీసి ఒంటిపై పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు. కాగా రైతు యాదయ్యను కలక్టరేటు ముందున్న వారు అడ్డుకున్నారు. అసలేం జరిగిదంటే..వివరాలలోకి వెళితే…జడ్చర్ల మండలంలోని భూరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు తన భూమిని టిఆర్‌ఎస్ నేత యాదిరెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేశాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు తన ఫిర్యాదు స్వీకరించడం లేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు యాదయ్య కలెక్టరేట్ ముందు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు.

Farmer Suicide Attempt At Mahabubnagar Collectorate

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యయత్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: