మహేష్ బాబుపై పోసాని కృష్ణమురళి సెటైర్లు

హైదరాబాద్: ఆదివారం నాడు జరిగిన ‘మహర్షి’ సక్సస్ మీట్ లో విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి మహేష్ పై సెటైర్లు వేశాడు.  పోసాని చేసిన వ్యాఖ్యలు ఈవెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈవెంట్ కు వచ్చిన అందరు విపరీతంగా నవ్వుకున్నారు..ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ…మహేష్ ను చూస్తే పోసానికి ఆడపిల్లగా పుట్టాలనిపిస్తుందని, ఆడపిల్లగా పుట్టింటే మహేష్ బాబును పెళ్ళికి ఒప్పుకునే వరకు వెంటపడే వాడినని, ఒకవేళ మహేష్  పెళ్లికి ఒప్పుకోకపోతే మహేష్ […] The post మహేష్ బాబుపై పోసాని కృష్ణమురళి సెటైర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఆదివారం నాడు జరిగిన ‘మహర్షి’ సక్సస్ మీట్ లో విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి మహేష్ పై సెటైర్లు వేశాడు.  పోసాని చేసిన వ్యాఖ్యలు ఈవెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈవెంట్ కు వచ్చిన అందరు విపరీతంగా నవ్వుకున్నారు..ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ…మహేష్ ను చూస్తే పోసానికి ఆడపిల్లగా పుట్టాలనిపిస్తుందని, ఆడపిల్లగా పుట్టింటే మహేష్ బాబును పెళ్ళికి ఒప్పుకునే వరకు వెంటపడే వాడినని, ఒకవేళ మహేష్  పెళ్లికి ఒప్పుకోకపోతే మహేష్ ను చూస్తూ బతుకుతానన్నారు. తనని పెళ్ళాడటం మహేష్ కు ఇష్టం లేకపోయినా ఎడ్జెస్ట్ అయిపోతానని మహేష్ తో  బేరసారాలు ఆడేవాడిని అంటూ పోసాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Posani Krishnamurali  Funny Comments On Mahesh Babu

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహేష్ బాబుపై పోసాని కృష్ణమురళి సెటైర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: