‘ఇంతకంటే ఏమి అడగగలను …వంశీ పైడిపల్లి’

హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా గత గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో సినిమా యూనిట్ సంబురాలు జరుపుకుంటుంది. తనకు ఇంత హిట్ ఇచ్చిన వంశీకి మహేశ్ బాబు ముద్దిచ్చాడు. వంశీకి మహేశ్ ముద్దిచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ ఇదే తన జీవితంలో బెస్ట్ మూమెంట్ అని, […] The post ‘ఇంతకంటే ఏమి అడగగలను … వంశీ పైడిపల్లి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా గత గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో సినిమా యూనిట్ సంబురాలు జరుపుకుంటుంది. తనకు ఇంత హిట్ ఇచ్చిన వంశీకి మహేశ్ బాబు ముద్దిచ్చాడు. వంశీకి మహేశ్ ముద్దిచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ ఇదే తన జీవితంలో బెస్ట్ మూమెంట్ అని, ఇంతకంటే ఇంకేం అడగగలని వంశీ పేర్కొన్నారు. ఈ సినిమాలో చూపించిన ‘వారాంతపు వ్యవసాయం’ కాన్సెప్ట్ చాలా మందిని ఆకట్టుకుంది. దీంతో చాలా మంది తమ వారాంతపు వ్యవసాయానికి సంబంధించి ఫొటోలను పోస్టు చేస్తుండడంతో ఇదో ట్రెండ్ గా మారింది. ఈ సినిమాలో అల్లరి నరేష్, పూజా హెగ్డే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Mahesh Kissed Maharshi Director Vamsi

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఇంతకంటే ఏమి అడగగలను … వంశీ పైడిపల్లి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: