లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 23 మందికి గాయాలు

కరీంనగర్: తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ సర్కార్ దవాఖానకు తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. బస్సు హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి పోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న […] The post లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 23 మందికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్: తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ సర్కార్ దవాఖానకు తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. బస్సు హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి పోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాఫ్తు చేపట్టారు.

RTC Bus hits lorry in karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 23 మందికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: