మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..!

నిజామాబాద్: రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారిన వైనమిది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ పోకిరిలా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తాండాలో చోటుచేసుకుంది. పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ దయానంద్ స్థానిక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడి ప్రవర్తనకు వ్యతిరేకంగా తండావాసులు ఆందోళనకు దిగారు. దాంతో దిగొచ్చిన ఇందల్వాయి పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. […] The post మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్: రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారిన వైనమిది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ పోకిరిలా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తాండాలో చోటుచేసుకుంది. పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ దయానంద్ స్థానిక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడి ప్రవర్తనకు వ్యతిరేకంగా తండావాసులు ఆందోళనకు దిగారు. దాంతో దిగొచ్చిన ఇందల్వాయి పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దయానంద్‌పై చర్యలకు అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

Constable Misbehave with Woman in Nizamabad District

The post మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: