ఓటేసిన పెళ్లి కొడుకు

    ఆదిలాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్‌లో పెళ్లి కొడుకు వివాహం ఐనా మరుక్షణమే ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించాడు. అందరూ ఇలా ఓటు గురించి ఆలోచిస్తే బాగుంటుందని అక్కడి అధికారులు ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాంద టి గ్రామంలో పెళ్లి కుమారుడు సునీల్ ఓటు వేశాడు. పెళ్లి కుమారుడిని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకున్నాడని గ్రామస్థులు, బంధువులు కొనియాడారు. […] The post ఓటేసిన పెళ్లి కొడుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఆదిలాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్‌లో పెళ్లి కొడుకు వివాహం ఐనా మరుక్షణమే ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించాడు. అందరూ ఇలా ఓటు గురించి ఆలోచిస్తే బాగుంటుందని అక్కడి అధికారులు ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాంద టి గ్రామంలో పెళ్లి కుమారుడు సునీల్ ఓటు వేశాడు. పెళ్లి కుమారుడిని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకున్నాడని గ్రామస్థులు, బంధువులు కొనియాడారు.

 

Bride Groom Cast Vote in MPTC-ZPTC Elections

The post ఓటేసిన పెళ్లి కొడుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: