పిచ్చికుక్క దాడిలో 8మందికి గాయాలు

ఖమ్మం : కారేపల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సోమవారం స్వైరవిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో 8 మంది గాయపడ్డారు.  పరిషత్ ఎన్నికల్లో ఓటేయడానికి వెళుతున్నవారిపై పిచ్చికుక్క  దాడి చేసింది. అంతేకాదు 20 కుక్కలపై కూడా పిచ్చికుక్క దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కారేపల్లిలో కుక్కల బెడదను తొలగించాలని ఆ గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు. 8 People Injured In Mad Dog Attack At Karepally Related […] The post పిచ్చికుక్క దాడిలో 8మందికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఖమ్మం : కారేపల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సోమవారం స్వైరవిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో 8 మంది గాయపడ్డారు.  పరిషత్ ఎన్నికల్లో ఓటేయడానికి వెళుతున్నవారిపై పిచ్చికుక్క  దాడి చేసింది. అంతేకాదు 20 కుక్కలపై కూడా పిచ్చికుక్క దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కారేపల్లిలో కుక్కల బెడదను తొలగించాలని ఆ గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
8 People Injured In Mad Dog Attack At Karepally

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిచ్చికుక్క దాడిలో 8మందికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: