పోలీస్ స్టేషన్ లో పుట్టిన రోజు వేడుకలు (వైరల్ మీడియో)

కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఓ కాంట్రాక్టర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం హట్ టాపింగ్ గా మారింది. మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి స్టేషన్‌లో తన క్యాబిన్ లో కాంట్రాక్టర్  రవీందర్ రెడ్డి  జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేయించారు. వడవంక మండలం గంగారం గ్రామానికి చెందన నల్లా వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 4వ తేదీన జరపగా ఈ […] The post పోలీస్ స్టేషన్ లో పుట్టిన రోజు వేడుకలు (వైరల్ మీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఓ కాంట్రాక్టర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం హట్ టాపింగ్ గా మారింది. మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి స్టేషన్‌లో తన క్యాబిన్ లో కాంట్రాక్టర్  రవీందర్ రెడ్డి  జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేయించారు. వడవంక మండలం గంగారం గ్రామానికి చెందన నల్లా వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 4వ తేదీన జరపగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ ఇంద్రసేనారెడ్డిపై గతంలో విమర్శలు ఉన్నాయి. ఎస్ ఐ గా పనిచేస్తున్నప్పుడు కాళేశ్వరంలో తుఫాకితో కాల్పులు జరపడం అప్పట్లో కలకలం రేపింది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పుట్టిన రోజు వేడుక జరపడం హట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలకు పోలీసులు దగ్గర అయ్యారో లేదో తెలియదు కాని కాంట్రాక్టర్లకు మాత్రం బాగానే దగ్గర అయ్యారంటూ నెట్టింట్లో ట్రోలింగ్ నడుస్తోంది.

Contractor Birthday Celebrations In Police Station

courtesy by v6 news

The post పోలీస్ స్టేషన్ లో పుట్టిన రోజు వేడుకలు (వైరల్ మీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: