వేసవిలో వర్కవుట్ టిప్స్

  వేసవిలో వేడిని తట్టుకునేందుకు ఫిట్‌నెస్ టిప్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ శరీరం ఆరోగ్యంగా, మీరు ఉల్లాసంగా ఉంటారు. ఇంతకూ అవేమిటంటే… వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వదులుతుండాలి ఇది మంచి కార్డియో వ్యాయామం. 1. నీళ్లు బాగా తాగాలి. 2. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. 3. తక్కువ సమయంలో బాగా చెమటొచ్చే వ్యాయామాలు చేయాలి. 4. విటమిన్లు, మినరల్స్ ఉండే కూరగాయలు తీసుకోవాలి. 5. మెట్లు ఎక్కడం, దిగడం […] The post వేసవిలో వర్కవుట్ టిప్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వేసవిలో వేడిని తట్టుకునేందుకు ఫిట్‌నెస్ టిప్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ శరీరం ఆరోగ్యంగా, మీరు ఉల్లాసంగా ఉంటారు. ఇంతకూ అవేమిటంటే… వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వదులుతుండాలి ఇది మంచి కార్డియో వ్యాయామం.

1. నీళ్లు బాగా తాగాలి.
2. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.
3. తక్కువ సమయంలో బాగా చెమటొచ్చే వ్యాయామాలు చేయాలి.
4. విటమిన్లు, మినరల్స్ ఉండే కూరగాయలు తీసుకోవాలి.
5. మెట్లు ఎక్కడం, దిగడం మంచి కార్డియో ఎక్స్‌ర్‌సైజు. ఈ వ్యాయామం పొట్ట కింద భాగంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
6. వాటర్ బాటిల్స్‌ను మంచినీళ్ల కోసమే కాదు డంబెల్స్ తరహాలో ట్రైసెప్, కిక్‌బ్యాక్స్, చేతులను గుండ్రంగా తిప్పడం, చేతులను పైకెత్తడం వంటి టోనింగ్ వ్యాయామాలు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
7. ట్యూబింగ్ లేదా ఎలాస్టిక్ బ్యాండ్స్‌తో రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయొచ్చు.
8. వేసవిలో స్విమ్మింగ్ చాలా మంచిది. ఇది ఎంతో శక్తిమంతమైన వర్కవుట్.
6. వీటితో పాటు వేసవిలో దొరికే పండ్లు కూడా తీసుకోవాలి.

Fitness tips to Control heat in summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేసవిలో వర్కవుట్ టిప్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.