వరదల పారుతున్న మిషన్ భగీరత నీరు: పట్టించుకోని అధికారులు

  మహబూబ్‌నగర్ : ప్రతి ఇంటికి త్రాగు నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరత మెన్ పైప్ లైన్ పనులను సంబంధిత కాన్‌ట్రాక్టర్ నాసిరకంగా చేయడంతో పైప్ లీకేజితో నీరు వరదల వృదాగా పారుతుంది. వివరాల్లోకి వెళ్లితే… జిల్లాలోని కోన్ని గ్రామాల ప్రజలు ఎండకాలం కావడంతో నీటి కోసం నానా కష్టాలు పడుతూ ఉన్నతధికారుల చుట్టు తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కాని దామరగిద్ద మండలంలో మాత్రం కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల రెండు […] The post వరదల పారుతున్న మిషన్ భగీరత నీరు: పట్టించుకోని అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్ : ప్రతి ఇంటికి త్రాగు నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరత మెన్ పైప్ లైన్ పనులను సంబంధిత కాన్‌ట్రాక్టర్ నాసిరకంగా చేయడంతో పైప్ లీకేజితో నీరు వరదల వృదాగా పారుతుంది. వివరాల్లోకి వెళ్లితే… జిల్లాలోని కోన్ని గ్రామాల ప్రజలు ఎండకాలం కావడంతో నీటి కోసం నానా కష్టాలు పడుతూ ఉన్నతధికారుల చుట్టు తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కాని దామరగిద్ద మండలంలో మాత్రం కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల రెండు రోజుల నుంచి పైప్ లీకేజితో అక్కడ మిని చెరువుల తలపించి నీరు వరదలై పారుతుంది.  ఇలా నాణ్యత లేని పనులను కాన్‌ట్రాక్టర్ చేయడంతో లీకేజిలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్న ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ట్యాంకుకు అందించే పెద్ద పైప్ లైన్ లీకేజి ఇది రెండవ సారి కావడం ఇలా అవుతున్న పట్టించుకోనే నాథుడే లేడా అని గ్రామ ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి లీకేజితో వరదల ప్రవహిస్తున్న నీటిని అడ్డుకట్ట వేయకపోవడంతో నీరు మొత్తం వృదాగ పోతున్నాయి. దీంతో గ్రామ ప్రజలకు రెండు రోజుల నుంచి నీటి కోసం అవస్థలు పడుతున్నామని అంటున్నారు. సంబందిత అధికారులు స్పందించి వెంటనే లీకేజిని సరి చేసి యదావిదాగ నీటి అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Mission Bhagiratha Water Pipe Line Leak in Mahabubnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వరదల పారుతున్న మిషన్ భగీరత నీరు: పట్టించుకోని అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: