భవనం వాలింది!

ఆకాశ హర్మం వాలింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక వాలిన భవనాలున్నాయి. వాటన్నింటిలోకి ప్రత్యేకమైనది ఈ 2010లోనే గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ భవనం అబుదబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో టవర్‌బ్రాండ్ హోటల్స్, వాణిజ్య భవనాలు, నివాస భవనాలు, కమర్షియల్ అపార్ట్‌మెంట్ కాంపెక్స్‌లు, అపార్ట్‌మెంట్ కాంపెక్స్‌లు మొత్తం 23 టవర్లు సమూహాల్లో ఒకటిగా రాజధాని గేట్ ముందు ఇంజనీర్ల ప్రతిభకు చిహ్నంగా నిలిచిన ఓ నిలువెత్తు దిగ్గజ భవనం. 520 అడుగుల పొడవుతో 35 అంతస్తులుగా దీన్ని […] The post భవనం వాలింది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆకాశ హర్మం వాలింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక వాలిన భవనాలున్నాయి. వాటన్నింటిలోకి ప్రత్యేకమైనది ఈ 2010లోనే గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ భవనం అబుదబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో టవర్‌బ్రాండ్ హోటల్స్, వాణిజ్య భవనాలు, నివాస భవనాలు, కమర్షియల్ అపార్ట్‌మెంట్ కాంపెక్స్‌లు, అపార్ట్‌మెంట్ కాంపెక్స్‌లు మొత్తం 23 టవర్లు సమూహాల్లో ఒకటిగా రాజధాని గేట్ ముందు ఇంజనీర్ల ప్రతిభకు చిహ్నంగా నిలిచిన ఓ నిలువెత్తు దిగ్గజ భవనం.

520 అడుగుల పొడవుతో 35 అంతస్తులుగా దీన్ని నిర్మించారు. ఒక్కొక్క ఫ్లోర్ 5,72,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. ప్రసిద్ధి చెందిన పిసా టవర్‌కంటే 18 డిగ్రీలు వంగి ఉన్న ఈ భవనంలో ఆఫీసులు, హోటల్స్ అనేకం ఉన్నాయి. ఈ భవనానికి కావలసిన గురుత్వాకర్షణ శక్తికి, గాలి, భూకంపాల నుంచి రక్షణకు భూమిలోకి 100 అడుగులు డ్రిల్ చేసి నిర్మించారు.

Hotel Andaz Capital Gate Abu Dhabi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భవనం వాలింది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.