మహిళపై ఎలుగుబంటి దాడి…పరిస్థితి విషమం

  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండా గ్రామ శివారులో మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… భూక్యా రేణు అనే(40) మహిళ తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఎలుగుబంటి ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో పాటు హైదరాబాద్ తరలించాలని సూచించారు.   […] The post మహిళపై ఎలుగుబంటి దాడి… పరిస్థితి విషమం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండా గ్రామ శివారులో మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… భూక్యా రేణు అనే(40) మహిళ తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఎలుగుబంటి ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో పాటు హైదరాబాద్ తరలించాలని సూచించారు.

 

Bear Attack on Women in Kamareddy

The post మహిళపై ఎలుగుబంటి దాడి… పరిస్థితి విషమం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: