షుగర్ వ్యాధిని నివారించుటకు చర్యలు…

  తల్లాడ: తల్లాడ మండలంలో కొత్తవెంకటగిరి, బిల్లుపాడు, ముద్దునూరు, నూతనకల్, తల్లాడ, గ్రామాలలో షుగర్, రక్తపోటు వంటి వ్యాదులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని డాక్టర్. వి. నవ్వకాంత్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారంలో నూనె ఎక్కువగా ఉన్న పదర్ధాలను  తీసుకోకుండా జాగ్రత్తలు పాటించి డయాబెటిక్, రక్తపోటు వ్యాదులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాలలో ప్రజలకు బిపి, షుగర్ వ్యాదులకు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ […] The post షుగర్ వ్యాధిని నివారించుటకు చర్యలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తల్లాడ: తల్లాడ మండలంలో కొత్తవెంకటగిరి, బిల్లుపాడు, ముద్దునూరు, నూతనకల్, తల్లాడ, గ్రామాలలో షుగర్, రక్తపోటు వంటి వ్యాదులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని డాక్టర్. వి. నవ్వకాంత్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారంలో నూనె ఎక్కువగా ఉన్న పదర్ధాలను  తీసుకోకుండా జాగ్రత్తలు పాటించి డయాబెటిక్, రక్తపోటు వ్యాదులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాలలో ప్రజలకు బిపి, షుగర్ వ్యాదులకు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ పెద్ద పుల్లయ్య, ఆశాకార్యకర్తలు, జయకుమారి, శారధ, వసంతకుమారి, వేదమణి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Steps to prevent sugar infection

Related Images:

[See image gallery at manatelangana.news]

The post షుగర్ వ్యాధిని నివారించుటకు చర్యలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: