కిరోసిన్ పోసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

  నారాయణపేట్: తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్థులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కోడ్రోన్ పల్లి గ్రామానికి చెందిన శిరీష అనే ఓ ఇంటర్ విద్యార్థిని ఓ కళాశాలలో శిరీష ఇంటర్ బైపిసి చదువుతోంది. అయితే తాను బాగా చదివినప్పటికీ జువాలజీ సబ్జెక్టు తప్పిందని యువతి ఇంటి మెద్దపైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని […] The post కిరోసిన్ పోసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నారాయణపేట్: తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్థులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కోడ్రోన్ పల్లి గ్రామానికి చెందిన శిరీష అనే ఓ ఇంటర్ విద్యార్థిని ఓ కళాశాలలో శిరీష ఇంటర్ బైపిసి చదువుతోంది. అయితే తాను బాగా చదివినప్పటికీ జువాలజీ సబ్జెక్టు తప్పిందని యువతి ఇంటి మెద్దపైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కానీ మంటల బాధ తాళలేక పైనుంచి కిందకు దూకేసింది. దీంతో శిరీష అక్కడికక్కడే మరణించింది.  స్థానికుల సమచారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన నారాయణపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. శిరిష మరణంతో తెలంగాణలో ఇప్పటి వరకూ ఇంటర్ లో ఫెయిలై ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల సంఖ్య 22కు చేరుకుంది.

Telangana Inter student committed suicide in Narayanpet

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కిరోసిన్ పోసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: