ప్లాటినమ్ నగల్లా…

గుజరాత్‌లోని కచ్ పచ్చికమ్ జ్యూవెలరీకి ప్రసిద్ధి. ఇవి ఎంతో సున్నితమైన నగలు. ఈ నగలకు చేసే మెటల్‌గా వెండిని వాడతారు. అంచేత ఇవి ప్లాటినమ్ నగల్లా కనిపిస్తాయి. అన్ కట్ గ్లాస్, సెమీ ప్రెషియన్ స్టోన్స్ పొదిగిన ఈ నగలు చేత్తో చాలా శ్రద్దగా చెక్కినట్లు తయారు చేస్తారు. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలా ముదురు రంగుల జాతి రాళ్ళను నగల్లో వాడతారు. ముత్యాల అల్లిక చాలా ప్రత్యేకం. జరీ గళ్ళ పట్టు చీరెలకు ఈ నగలు […] The post ప్లాటినమ్ నగల్లా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గుజరాత్‌లోని కచ్ పచ్చికమ్ జ్యూవెలరీకి ప్రసిద్ధి. ఇవి ఎంతో సున్నితమైన నగలు. ఈ నగలకు చేసే మెటల్‌గా వెండిని వాడతారు. అంచేత ఇవి ప్లాటినమ్ నగల్లా కనిపిస్తాయి. అన్ కట్ గ్లాస్, సెమీ ప్రెషియన్ స్టోన్స్ పొదిగిన ఈ నగలు చేత్తో చాలా శ్రద్దగా చెక్కినట్లు తయారు చేస్తారు. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలా ముదురు రంగుల జాతి రాళ్ళను నగల్లో వాడతారు. ముత్యాల అల్లిక చాలా ప్రత్యేకం. జరీ గళ్ళ పట్టు చీరెలకు ఈ నగలు చాలా చక్కగా సూటవుతాయి. బ్రాస్ లెట్స్ పెద్ద సైజ్ జుంకాలు పచ్చీకమ్ నగల్లో సింపుల్‌గా ఉంటాయి. రాచరికపు స్టైల్‌లో ఉండే ఈ నగలు వేడుకలకు చాలా బావుంటాయి.

Kutch Pachikam to jewellery in Gujarat

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్లాటినమ్ నగల్లా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.