చిరుధాన్యాలతో అధిక దిగుబడి…

  * సేంద్రియ, చిరు ధాన్యలపై రైతులకు అవగాహన * పద్మశ్రీ అవార్డు గ్రహిత వెంకటేశ్వర రావు దామరగిద్ద: రైతుల పండించే పంటలలో సేంద్రియ వ్యవసాయ పద్దతిలో చిరుధాన్యాలను పండించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను పోందావచ్చని పద్మశ్రీ అవార్డు గ్ర హిత యడ్లపల్లి వెవకటేశ్వర రావు అ న్నారు. బుదవారం మండల కేంద్రంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అ ధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసా య పద్దతిలో చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగుపై […] The post చిరుధాన్యాలతో అధిక దిగుబడి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* సేంద్రియ, చిరు ధాన్యలపై రైతులకు
అవగాహన
* పద్మశ్రీ అవార్డు గ్రహిత వెంకటేశ్వర రావు

దామరగిద్ద: రైతుల పండించే పంటలలో సేంద్రియ వ్యవసాయ పద్దతిలో చిరుధాన్యాలను పండించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను పోందావచ్చని పద్మశ్రీ అవార్డు గ్ర హిత యడ్లపల్లి వెవకటేశ్వర రావు అ న్నారు. బుదవారం మండల కేంద్రంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అ ధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసా య పద్దతిలో చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు, విజయకుమార్‌లు మాట్లాడుతూ… సేంద్రియ పద్దతిలో రైతులు ఖర్చు తక్కువ ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను పండించాలన్నారు. రైతుల ఆరోగ్యం పై తగు సుచనలు సలహలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎ న్‌జిఓ నిర్మల, వ్యవసాయ అధికారి అరవింద్, వినోద్, వివిద గ్రామా ల రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

High yields with Millets

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిరుధాన్యాలతో అధిక దిగుబడి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: