కెసిఆర్‌ను దూషిస్తూ టిక్‌టాక్‌లో వీడియో.. యువకుడి అరెస్ట్…

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ను దూషించిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు టిక్‌టాక్‌లో కెసిఆర్‌ను అవమానించేలా వీడియోలు పోస్ట్‌ చేశాడు. సిఎంను ఉద్ధేశిస్తూ అసభ్యకరంగా మాట్లాడి ఆపై వీడియో చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీనిపై టిఆర్‌ఎస్‌ నేత రామ్‌ నర్సింహగౌడ్‌ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు ఎపిలోని కృష్ణా జిల్లా నుంచి నిందితుడు వీడియోలు […] The post కెసిఆర్‌ను దూషిస్తూ టిక్‌టాక్‌లో వీడియో.. యువకుడి అరెస్ట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ను దూషించిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు టిక్‌టాక్‌లో కెసిఆర్‌ను అవమానించేలా వీడియోలు పోస్ట్‌ చేశాడు. సిఎంను ఉద్ధేశిస్తూ అసభ్యకరంగా మాట్లాడి ఆపై వీడియో చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీనిపై టిఆర్‌ఎస్‌ నేత రామ్‌ నర్సింహగౌడ్‌ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు ఎపిలోని కృష్ణా జిల్లా నుంచి నిందితుడు వీడియోలు పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. దాంతో అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నిందితుడిని తిరువూరు వాసి నవీన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Man arrested for Controversial Comments on CM KCR

The post కెసిఆర్‌ను దూషిస్తూ టిక్‌టాక్‌లో వీడియో.. యువకుడి అరెస్ట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: