చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న ఎర్రబెల్లి

జనగామ  : వరంగల్‌లో జరిగే డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల 94వ తిరునక్షోత్రవ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీతిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి వెళ్లారు. ఈ క్రమంలో భువనగిరి జిల్లా రాయగిరి వద్ద తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రోడ్డుపై ఆగి జీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దయాకర్‌రావు ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని జీయర్‌స్వామి ఆశీర్వదించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని జీయర్‌స్వామి దీవించారు. Errabelli Takes Blessings from Chinna Jeeyar […] The post చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జనగామ  : వరంగల్‌లో జరిగే డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల 94వ తిరునక్షోత్రవ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీతిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి వెళ్లారు. ఈ క్రమంలో భువనగిరి జిల్లా రాయగిరి వద్ద తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రోడ్డుపై ఆగి జీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దయాకర్‌రావు ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని జీయర్‌స్వామి ఆశీర్వదించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని జీయర్‌స్వామి దీవించారు.

Errabelli Takes Blessings from Chinna Jeeyar Swamy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: