అల్లు అర్జున్ సినిమాలో హన్సిక…

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా బుధవారం సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో టబు..తండ్రి పాత్రలో జయరామ్ నటిస్తుండగా, సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం హన్సికను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. గతంలో ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన అలరించిన హన్సిక, ఇప్పుడు బన్నీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేయనుంది. ఈ పాత్రలో హన్సికను కొత్త […] The post అల్లు అర్జున్ సినిమాలో హన్సిక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా బుధవారం సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో టబు..తండ్రి పాత్రలో జయరామ్ నటిస్తుండగా, సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం హన్సికను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. గతంలో ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన అలరించిన హన్సిక, ఇప్పుడు బన్నీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేయనుంది. ఈ పాత్రలో హన్సికను కొత్త కోణంలో చూపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Hansika Negative Angle For Allu Arjun Upcoming Movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అల్లు అర్జున్ సినిమాలో హన్సిక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: