చెలరేగిన మనీష్ పాండే…. చెన్నై టార్గెట్ 176

  చెన్నై: ఐపిఎల్ 12వ సీజన్ లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్, చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(57), మనీష్ పాండే(83)లు అర్థశతకాలతో రాణించారు. విజయ్ శంకర్(26) ఫర్వాలేదనించాడు.  చెన్నై బౌలర్లలో హర్బజన్ కు రెండు వికెట్లు, దీపక్ చాహర్ కు ఒక వికెట్ దక్కింది. […] The post చెలరేగిన మనీష్ పాండే…. చెన్నై టార్గెట్ 176 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెన్నై: ఐపిఎల్ 12వ సీజన్ లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్, చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(57), మనీష్ పాండే(83)లు అర్థశతకాలతో రాణించారు. విజయ్ శంకర్(26) ఫర్వాలేదనించాడు.  చెన్నై బౌలర్లలో హర్బజన్ కు రెండు వికెట్లు, దీపక్ చాహర్ కు ఒక వికెట్ దక్కింది.

IPL 2019 SRH vs CSK: CSK Target 176 runs 

The post చెలరేగిన మనీష్ పాండే…. చెన్నై టార్గెట్ 176 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: