ముథోల్‌లో రైతు సమగ్ర సర్వే …

  ముథోల్ : మండలకేంద్రమైన ముథోల్‌లో మంగళవారం పోచమ్మ గల్లీలో ఏఈవో ప్రవీన్ ఆద్వర్యంలో రైతు సమగ్ర సర్వేను నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులచే రైతుల సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతులకు సంబంధించిన భూ వివరాలతోపాటు ఆధార్, పట్టాదారుని పాస్ పుస్తాకం, వేసి న పంటల వివరాలను సేకరించనున్నారు. తదనంతరం ఆన్‌లైన్లో క్రోడీకరిస్తామన్నారు. ఈకార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.   Farmer Survey In Muthol Related Images: [See […] The post ముథోల్‌లో రైతు సమగ్ర సర్వే … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముథోల్ : మండలకేంద్రమైన ముథోల్‌లో మంగళవారం పోచమ్మ గల్లీలో ఏఈవో ప్రవీన్ ఆద్వర్యంలో రైతు సమగ్ర సర్వేను నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులచే రైతుల సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతులకు సంబంధించిన భూ వివరాలతోపాటు ఆధార్, పట్టాదారుని పాస్ పుస్తాకం, వేసి న పంటల వివరాలను సేకరించనున్నారు. తదనంతరం ఆన్‌లైన్లో క్రోడీకరిస్తామన్నారు. ఈకార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Farmer Survey In Muthol

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముథోల్‌లో రైతు సమగ్ర సర్వే … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: