ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై: వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ 41వ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో చెన్నై పేసర్ శార్ధూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను తీసుకుంది. హైదరాబాద్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లడంతో అతడి స్థానంలో ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్, నదీమ్ స్థానంలో […] The post ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై: వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ 41వ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో చెన్నై పేసర్ శార్ధూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను తీసుకుంది. హైదరాబాద్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లడంతో అతడి స్థానంలో ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్, నదీమ్ స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చారు. విలియమ్సన్ లేకపోవడంతో జట్టు పగ్గాలు భువనేశ్వర్ కుమార్ కు దక్కాయి.

Chennai have Won the Toss opt to Bowl

The post ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: