యాక్టింగ్ పేరుతో వేధింపులు…. వినయ్ వర్మ అరెస్టు

మనతెలంగాణ/హైదరాబాద్: సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్‌వర్మపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నటన నేర్చుకోవాలంటే వంటిపై ఉన్న దుస్తులను తీసేయాలంటూ వేధించాడని సూత్రధార ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మపై అచింత్ కౌర్ చద్దా అనే యువతి నారాయణగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని, వినయ్ వర్మ లీలలు ఆమె మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చంది.  ఈ ఘటనపై […] The post యాక్టింగ్ పేరుతో వేధింపులు…. వినయ్ వర్మ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్‌వర్మపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నటన నేర్చుకోవాలంటే వంటిపై ఉన్న దుస్తులను తీసేయాలంటూ వేధించాడని సూత్రధార ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మపై అచింత్ కౌర్ చద్దా అనే యువతి నారాయణగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని, వినయ్ వర్మ లీలలు ఆమె మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చంది.  ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వినయ్‌వర్మపై సెక్షన్ 354ఎ(నిర్భయ యాక్ట్), 506,509 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి జైలుకు తరలించారు.

The post యాక్టింగ్ పేరుతో వేధింపులు…. వినయ్ వర్మ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: