ముగిసిన మూడో దశ పోలింగ్

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మంగళవారం వివిధ రాష్ట్రాల్లో జరిగిన మూడో దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు దేశ వ్యాప్తంగా సగటున 61.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 78.94 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 12.46 శాతం నమోదైంది. ఇక మూడో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 13 రాష్ర్టాలు, 2 […] The post ముగిసిన మూడో దశ పోలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మంగళవారం వివిధ రాష్ట్రాల్లో జరిగిన మూడో దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు దేశ వ్యాప్తంగా సగటున 61.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 78.94 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 12.46 శాతం నమోదైంది. ఇక మూడో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 13 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది.

వివిధ రాష్ట్రాల్లో సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం:
 1. అస్సాం- 74.05
  2. బీహార్- 54.95
  3. ఛత్తీస్ గడ్- 64.03
  4. దాద్రా అండ్ నగర్ హవేలీ- 71.43
  5. డామన్ అండ్ డయూ- 65.34
  6. గోవా- 70.96
  7. గుజరాత్- 58.81
  8. జమ్ము కాశ్మీర్- 12.46
  9. కర్నాటక- 6087
  10. కేరళ- 68.62
  11. మహారాష్ట్ర- 55.02
  12. ఒడిషా- 57.84
  13. త్రిపురా- 71.13
  14. ఉత్తరప్రదేశ్- 56.36
  15. వెస్ట్ బెంగాల్- 78.94

Lok Sabha Election 2019 Phase 3 Voting Updates

The post ముగిసిన మూడో దశ పోలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: