పోలింగ్ అధికారిపై బిజెపి కార్యకర్తల దాడి!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో బిజెపి కార్యకర్తలు పోలింగ్ అధికారిపై చేయి చేసుకున్నారు. విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందిని దారుణంగా కొట్టారు. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 231లో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలాని ఓటర్లకు సూచిస్తున్నారని బిజెపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సమాజ్‌ వాదీ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు సూచించినందుకే తాము దాడి చేశామని బిజెపి కార్యకర్తలు చెప్పారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు జోక్యం చేసుకుని బిజెపి కార్యకర్తలను అక్కడి నుంచి […] The post పోలింగ్ అధికారిపై బిజెపి కార్యకర్తల దాడి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో బిజెపి కార్యకర్తలు పోలింగ్ అధికారిపై చేయి చేసుకున్నారు. విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందిని దారుణంగా కొట్టారు. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 231లో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలాని ఓటర్లకు సూచిస్తున్నారని బిజెపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సమాజ్‌ వాదీ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు సూచించినందుకే తాము దాడి చేశామని బిజెపి కార్యకర్తలు చెప్పారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు జోక్యం చేసుకుని బిజెపి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా యుపిలో 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

BJP workers attack polling officers in Moradabad

The post పోలింగ్ అధికారిపై బిజెపి కార్యకర్తల దాడి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.