ఓటేసేందుకు వచ్చి…ఇద్దరు వృద్ధులు మృతి

  కేరళ: దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ మంగళవారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్లితే… కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఇద్దరు వయో వృద్ధులు మరణించారు. పతనంతిట్ట ప్రాంతంలో పోలింగ్ బూత్‌కు ఓటేసేందుకు వచ్చిన 77 ఏండ్ల వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఇదిలా ఉండగా వదకర నియోజకవర్గంలోని చోక్లీలో ఓటేసేందుకు వచ్చి ఓ వృద్ధురాలు చనిపోయింది. Two voters died at Two polling […] The post ఓటేసేందుకు వచ్చి… ఇద్దరు వృద్ధులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేరళ: దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ మంగళవారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్లితే… కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఇద్దరు వయో వృద్ధులు మరణించారు. పతనంతిట్ట ప్రాంతంలో పోలింగ్ బూత్‌కు ఓటేసేందుకు వచ్చిన 77 ఏండ్ల వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఇదిలా ఉండగా వదకర నియోజకవర్గంలోని చోక్లీలో ఓటేసేందుకు వచ్చి ఓ వృద్ధురాలు చనిపోయింది.

Two voters died at Two polling stations in Kerala

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఓటేసేందుకు వచ్చి… ఇద్దరు వృద్ధులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.