తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం…

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం,  టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు చెప్పారు. సోమవారం శ్రీవారిని 71,844 మంది దర్శించుకున్నారు. 23,227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి 2.61 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు వెల్లడించారు. Devotees Rush […] The post తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం,  టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు చెప్పారు. సోమవారం శ్రీవారిని 71,844 మంది దర్శించుకున్నారు. 23,227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి 2.61 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Devotees Rush in Normal at Tirumala Temple on Tuesday

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: